Some more sensations of Nayeem depravity are came into light. Police still interrogating Nayeem supporters <br />గ్యాంగ్ స్టర్ నయీమ్ దురాగతాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. అత్యాచారాలు, హత్యలు, భూదందాలు.. ఇలా అంతూ పొంతూ లేని నేరాలతో రెచ్చిపోయిన నయీమ్ అభ శుభం తెలియని బాలికలతో తన పైశాచిక కోరికలు తీర్చుకునేవాడు.